So corrupt person doesn't prevail as corrupt. Because corrupt person self exposure itself is honesty. Corrupt person argues that he is corrupt against people's lack of honesty within their homes and organisations/companies because of lack of internal enquiry and external explanation to adverse questions from outside. But Mafia problem is different. Mafia mindset is human weakness which means thinking enemy as his world. Enemy is just part of world towards making self questioning self within, RGV or any true knowledgeable don't just believe in good words of other/s. Good words if those good words are not by good mind for good heart(face) to good voice(name),then those good words can never be believed by TRUE HUMAN who can't console himself within about those half-truthful words. A true knowledgeable duty is to make all other/s as true knowledgeables about their self "by making right and good ONLY TO right and good" through lateral thought.

మనిషి లేకపోతే వస్తువు మీద భావన కలుగదు .
మనిషి మరియు వస్తువు లేకపోతే మాట(ఆలోచన ) స్వీకరించే మనిషి ఉండడు .
మాట (ఆలోచన ) స్వీకరించే మనిషి లేకపోతే మనిషి ఆలోచన (మాట ) అనేది ఇతరులలో (సామాజిక వ్యవస్థలో ) విలువ కలిగి ఉండలేదు .
మనిషి తన మాట (ఆలోచన ) కు సమాజములో విలువ లేకపోతే మనిషి తనకు తాను సమాధాన పరచుకోలేడు .
అలా సమాధాన పరచుకోలేకపోతే మనిషి కి ధనము ఉన్నా ఆ ధనముకు న్యాయ వ్యవస్థ అనేది చట్టభద్రత
కలిగించలేదు .
ఎందుకంటే నీవు నీ మాటకు (ఆలోచనకు ) బద్ధుడవు కాకపొతే ఇంకెవరు బద్ధుడుగా ఉండగలరు -ఉంచగలరు ?
------
అయితే  ఆవినీతి పరుడు ప్రజల మానసిక బలహీనత వలన అవినీతి డబ్బు కలిగి ఉండవచ్చు . ఎందుకంటే మానసిక బలహీనత కలిగిన ప్రజలకు డబ్బు అందరాదు కదా ! అంటే అవినీతి పరుడు కేవలము ప్రజలు మానసిక దృఢత్వము గా మారేంత వరకు అవినీతిగా డబ్బు కూడబెడుతున్నాడన్న మాట .




Comments