Corruption solution is being corruption to corruption. Corruption is because of escapism from within organisation/office/home. So anybody who is worrying about corruption must be escapist from outside to organisation which is corrupt within. Ambiguity in paying Re.1 for bill payment of 99 paise causes escaspism and thereby.corruption.




అవును ! పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే అనేది బీటలు వారింది . 
అయితే అందుకు కారణము ఏమంటే "పబ్లిక్ /బిజినెస్ అడ్మిన్ స్ట్రేటర్ " అనే వాడు "రాజకీయ వేత్తగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని నీతులు చెపుతూ ఉంటే తన క్రింద పని చేసేవారు కూడా ప్రభుత్వ కార్యదర్సులు /ప్రభుత్వ కాంట్రాక్టర్ లు అయిన పబ్లిక్ /బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ లు కనుక ముఖ్యమంత్రి మాట వినరు . తద్వారా ప్రభుత్వము అనేది గాడి తప్పిన బండి గా నడుస్తుంది . 


Comments