WORD/S characteristic is sensibility,complexity and subjectivity. So write your own words by your name and apply same to same being different. WORD/S sensibility is YES,NO AND ALL-RIGHT. WORD/S complexity is success,failure,humour and right feeling. WORD/S subjectivity is personal-mind and social-mind, THat means total 24 mind contours or edges or perspectives exist for any WORD-BY-PERSON-NAME. Animals and machines don't have,earn,live and prevail by name. Only humans have,earn,live and prevail by name. So strive to be consistent against ADVERSE QUESTIONS. Believe in mind to mind. Respect mind(law).

భగవద్గిత గొప్పదనము ఏమంటే నీవు ఎంత బాగా అడిగి వింటూ ఉంటే నేను అంత బాగా విజయము నీకు కలిగిస్తున్నాను అని చెప్పటము .నీవు -నేను -అతడు అనేది కేవలము గౌరవము . నీవు -నేను -అతడు - అతడికి ఇతరులు అనేది నమ్మకము . నమ్మకము లేనిదే మనిషి తిరిగి మనిషిగా నిలువలేడు -నిలుపలేడు .
---------
మాటలు (అవును ,కాదు మరియు అలాగే అయ్యిండొచ్చు అనే మూడు ఆలోచనలు ) ఒకదానికొకటి సంఘర్షణ తత్వము కలిగి ఉంటాయి .
కనుక  మొదటగా మాటలు (కర్త -క్రియ -కర్మ -విశేషణము ) డ్రాఫ్ట్ వ్రాసుకొని తరువాతగా వాటి స్వరము మరియు ఆలోచన ను చర్చించుకొని ఫెయిర్ చేసుకుని ఇతరులకు వ్రాసినట్లుగా చెప్పాలి మరియు చెప్పినట్లుగా వ్రాయాలి . అప్పుడే పేరు - మాటలు తనను ఎంత శక్తిమంతము చేస్తాయో సమాజములోని ఇతరులను అంతే శక్తిమంతము చేయగలవు .
--------
రూప ప్రధానత అనేది అపరిపక్వ సమాజముకు మాత్రమే పరిమితము సమాజ పరిపక్వత దిశగా .
గుణ ప్రధాన రూపము అనేది పరిపక్వ సమాజముకు తప్పనిసరి .
--------
--------


Comments