"WAIT AND SEE" is the solution for corporate bankruptcy and NPA.


అవును ! బ్యాంకులు భారీగా అప్పులిచ్చిన తరువాత కంపెనీలు దివాళా తీయడము /తీయించడము అనేది సామాజిక (మానసిక ) సమస్య . 
అయితే సామాజిక (మానసిక ) సమస్య అనేది రాజకీయ భావన (అధికార ) సమస్య లాగా "కనిపిస్తుంది ".
ఎందుకంటే బ్యాంకుల నుండి కంపెనీ /లు భారీగా అప్పులు తీసుకోవాలంటే "రాజకీయ భావన (అధికార ) అనుమతులు " తప్పనిసరి . 
కనుక పై సామాజిక (మానసిక ) సమస్య అనేది ప్రపంచములో ప్రతి ముగ్గురిలో ఒకరైన మాఫియా(కుళ్ళు మానసికత ). 
దానికి మీడియా/భారతీయ పోలీసు మానసికత వారు రాజకీయ భావన (అధికార ) వారిని,బ్యాంకుల వారిని  మరియు కార్పొరేట్ వారిని దోషులుగా చేయటము అనేది "సక్రమత " కావచ్చు కానీ "నైతికత(ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ ) " ఎంత మాత్రమూ కాదు . 
-------
ఇలా కంపెనీలు దివాళా తీయడము /తీయించడము మరియు /లేదా బ్యాంకుల నిరర్ధక ఆస్తుల పెరుగుట అనేది రాజకీయ భావన (అధికార ) సమస్య అయితే ప్రస్తుతము కేంద్రములో అధికారంలో ఉన్న బిజెపి అనేది అంతిమంగా అధికారంలో నైతికత గా "తేలాలి " కదా . 
కనుక భవిష్య ఎన్నికల ఫలితాల వరకు ప్రపంచ ప్రజలు మరియు వారి తరపున నిలబడే మీడియా /భారతీయ పోలీసు వారు "వేచి చూడాలి ". తప్పదు . 









Comments