Righteousness which appears as complex Hindu-Muslim should be practised as appearing-being non-violent PATH which is complex to complex to prevail as GOAL of simple truth(knowledge). That means to prevail as true Hindu and make all other/s as Hindus in their faiths,every Hindu must have inclusive philosophy of reverse while solving reverse with non-violent PATH which is eight fold path of Buddha. Then only prevailance of self-righteousness among self and other/s will stay forever. Appear bad to collude with being bad while appearing(feeling) as adverse(enemy) to socially adverse one-thirds antisocial(tamas) world people "towards making evil self-eliminate by itself among all".


ప్రపంచ సమాజములో ధర్మము అనేది నెలకొనాలి . అధర్మము అనేది నిర్మూలన కావాలి . 
కరెక్ట్ . 
అయితే అది నెలకొనాలి అన్న ఆలోచన మరియు మైండ్ గురించి కూడా భావ వ్యక్తీకరణ కలిగి ఉండాలి లేదా నేర్చుకోవాలి కదా . 
ప్రపంచము అనేది బహుళ (10) సంక్లిష్టతలతో నిర్మితమైంది . 
దానిని సరళము చేసుకోవడము అనేది విజ్ఞత ,క్రమశిక్షణ ,పరిపక్వత మరియు వివేకము అనేది అలవరచుకోవాలి . 
ఎందుకంటే మనిషికి మాత్రమే ఫీలింగ్ (శీలత ) ఉంటుంది . 


జంతువులకు మరియు కంప్యూటర్ యంత్రములకు ఫీలింగ్ ఉన్నట్లుగా కనిపిస్తుంది . 
------
ధర్మముకు కొన్ని గుణములు ఉన్నాయి . 
అందులో మొదటిది ఏమంటే ధర్మమును ఆలోచనతో నమ్మాలి -మైండ్ తో వాడుకోరాదు . 
రెండవది ఏమంటే ధర్మము ను ఎలా కలిగి ఉండాలో తెలుసుకోవాలి . 
ధర్మము ను కలిగి ఉండేందుకు మార్గము అనేది వేరుగా ఉండాలి -ఉంటుంది . 
ఎందుకంటే ధర్మము ను ప్రశ్నించే మరో ధర్మము ఉంటుంది . కనుక ధర్మాచరణ చేసే వారు ధర్మమును మరియు ధర్మమును ప్రశ్నించే మరో ధర్మమును రెండింటినీ సంక్లిష్ట ఆలోచన చేయాలి . అయితే 
స్వధర్మమును మాత్రమే ఆచరించాలి . 
ధర్మ సంక్లిష్ట ఆలోచన చేస్తూ స్వధర్మ అనుష్టానము చేయాలంటే మార్గము అనేది అహింసా మార్గము గా వేరుగా ఉండాలి . అప్పుడు మాత్రమే స్వధర్మ సంస్థాపన జరిగి ధర్మ వ్యతిరేకులు స్వయం నిర్మూలన చేయబడతారు . 
ధర్మము అంటే హింస పట్ల అహింసగా కనిపించడము ద్వారా హింస పట్ల హింసగా ఉండి నిలుచుట అని అర్ధము . 





Comments