Any thing can't have its thing in itself at first. And any thing will have its thing in itself at next. Mind application-concentration-devotion is needed on complexity between above both statements towards realising self truth in self and other/s. Either being right with right or being right with wrong are for subjective truth realisation in self to self and other/s. THERE IS NO OBJECTIVE TRUTH IN WORLD. World runs on words. So you have to be sensible. World is complex. So you have to be complex to world plural(10) complexities. World relies on subjectivity. And you have to be subjective in truth.


వ్రాసుకున్న /వ్రాయబడిన సినిమా కథను పూర్తి స్థాయి లోతుగా అర్ధము చేసుకునే శక్తి ,సమయము కలిగి ఉంటే ప్రతి కథ చెప్పటం లోనూ కథ పరమార్ధము అయిన సత్యవంతమైన నిజము అనేది ప్రతి ఇద్దరి మధ్య నిలుస్తుంది . 
దీనికి నటనా(వంచన లేదా రూపప్రధానత మీద నమ్మిక ) కౌశలము మరియు /లేదా దర్శకత్వ ప్రతిభ అనేది కారణము కావచ్చు . 
కానీ ప్రస్తుతము మెజారిటీ పరముగా చూస్తే సినిమాల విడుదల -విజయము మరియు ప్రేక్షక ప్రజలు రెండూ కూడా ఎప్పటికీ కలవని
రెండు సమాంతర రైలు పట్టాలు గా ఉన్నాయి .  
-------
వ్యాపారము అనేది తనలో  తానుగా తనకు సత్యవంతమైన నిజము కోరుకునే సామాజిక (మానసిక ) పరిష్కారము . 
అయితే ప్రస్తుతము వ్యాపారము అనేది ప్రభావవంతమైన నిజము కోరుకునే సామాజిక (మానసిక ) పరిష్కారము గా ఉంది . 
సామాజిక మార్పు జరగాలి .


Comments