Unfortunately cinema is giving legality(for why-what) while classroom is giving morality(how and where). Both cinema business people and academicians need correct this anamoly. CINEMA PURPOSE IS TO INDUCE QUESTIONS LIKE HOW AND WHERE. Whereas classroom has to induce questions like why and what. Pl.note every classroom course is same right and good value. There is nothing like good course and bad course. All(mathematical,literary and biochemical reactions) streams of knowledge have same equal value at anywhere anytime for any other.

      సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి . .....
-------
      విద్య అనేది ఇచ్చేది కాదు . విద్య కలిగించడము ద్వారా తీసుకునెడిది .
      విద్యకు ప్రచారము అనేది తప్పనిసరి .
      లేనిచో ప్రజలు పిచ్చిగా(ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ లేకుండా ) మాట్లాడుతూ ఉంటారు .తద్వారా దరిద్రము తాండవిస్తూ ఉంటుంది .
      అంటే డబ్బు /సంపదలు /ఆస్తులు ఉంటాయి కానీ వాటికి ఆలోచన (పేరు ) లేకపోవటం వలన నేరము (అవినీతి ) -రోగము అనేవి కలిగి "మరణము ఆనేది భయంకరముగా ,కుళ్ళి కుళ్ళి మరియు దిక్కుమాలినదిగా " జరుగుతుంది .
       సమాజములో మనిషి మరణము యొక్క స్వభావము అనేది మనిషి జీవితము యొక్క స్వభావము గా నిలుస్తుంది .
        తద్వారా మనిషికి మరణాంతరము ఇహము (మానవ సమాజ చరిత్రలో ఘనము ) ఉండదు కనుక పరము ఉండదు .
-------
కనుక విద్య ( ఎందుకు -ఏమిటి అనే మానసిక క్రమశిక్షణ,ఎలా -ఎక్కడ అనే బుద్ధి విచక్షణ మరియు ప్రతి మొదట -ప్రతి తరువాత అనే సామాజిక నైతికత ) అనే బుద్ధి సమతుల్యత అనేది తరగతి గదిలో గ్రంథ అధ్యయనము కానీ మరియు /లేదా సమాజములో పనిస్థలములో ట్రైనింగ్ కానీ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి .
లేనిచో సమాజములో ప్రత్యర్థి ప్రశ్నలకు ఓడిపోతారు .
------
విద్య అనేది వ్రాత పూర్వకముగా మననము చేసుకోవటము ,మౌఖికముగా (వైవా) తెలుసుకోవటము
మరియు పనిస్థలములో అనుభవ పూర్వకముగా గ్రహణ శక్తి కలిగించుకొనుట .
విద్య అనేది మనిషిని తిరిగి మనిషిగా అనగా తనను తనకు మరియు ఇతరులకు నైతికుడిగా చేసే హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ .
-----
విద్య అనేది తల్లి తండ్రులు /సంస్థల యజమానులు /ప్రభుత్వము ఖర్చు చేసే ద్రవ్య వినిమయ వస్తువు
కాదు .
విద్య అనేది ఇంటరెస్ట్ మరియు కంపల్సరీ పరిస్థితులు సృష్టి చేయడము ద్వారా పొందేది .
నీవు నేర్చుకోకపోతే నీవు అగౌరవము మరియు అనైతికత పొందుతావు . తద్వారా నీవు డబ్బు /సంపద /ఆస్తి అనేవి వంశ పారంపర్యముగా పొందినా "నిలుపుకోలేవు .
-----
-----
విద్య వలన "మాటలలో (ఆలోచనలలో ) నిరాశావాదము అనగా మాట మీద మైండ్ అప్లికేషన్ లేమి ,తిరోగమన వాదము అనగా గతము గురించిన చర్చ మరియు పలాయన వాదము అనగా మాటకు మాటగా నిలబడలేకపోవుట అనేది జరిగి "సమాజము పట్ల వ్యతిరేక మాట(ఆలోచన ) నిలుచుటకు బదులుగా సమాజము పట్ల వ్యతిరేక బుద్ధి (మైండ్ )(పని )" అనేది నిలుస్తుంది . తద్వారా తన మాటలు తనకు ఉపయోగపడవు మరియు ఇతరులకు ఉపయోగపడవు .



Comments