Human society is emotions and thoughts. So how can social REACTION stay and be believed ? KNOWLEDGE THAT BINDS SELF IS LAW. KNOWLEDGE THAT LIBERATES SELF IS TRUTH(POWER). That is difference between law and truth. Hence desire(reaction) to desire(reaction) was being meditated by Indian national congress "since its inception in 1886 AD".

భౌతికత లేని మానసికత మరియు మానసికత లేని భౌతికత అనేవి మానవ సమాజములో ఉండవు .
"ప్రశ్నను నమ్ముకునే " రాక్షస /సైతాను సమాజములో ఉండొచ్చు .
-------
---------
------
అలాగే సామాజికత(జ్ఞానము )  లేని ఆధ్యాత్మికత (స్పిరిట్ ) మరియు ఆధ్యాత్మికత (స్పిరిట్ ) లేని సామాజికత (జ్ఞానము ) అనేవి సమాజములో ఉండవు .
"కనిపించడమును నమ్ముకునే " రాక్షస /సైతాను సమాజములో ఉండొచ్చు .

Comments