Success in earning name for self though making a film is certainly thrilling experience. Those who tread different path will succeed.


మాయమర్మము మరియు /లేదా ఆత్మ వంచన (ఆత్మ త్యాగము ) అనేది సక్రమత గా కనిపిస్తుంది . 
అయితే సక్రమత కు మాత్రమే సక్రమత ఉండాలన్న మంచి గుణము లేకపోవటము అనేది గుణ సక్రమత కాదు కదా !
కనుక వ్యాపార(వృత్తి ) విజయమును "కేవలము మరియు తప్పక" గౌరవించాలి . 
అయితే నాయకత్వ(సత్య ) విజయమును నమ్మాలి . 
వ్యాపారము అనేది మానసిక పరిష్కారము . 
నాయకత్వము అనేది హృదయ భావన మీద విశ్వాసము . 


Comments