Science is belief in truth if proved otherwise. Imagination is part of science to make reality as true reality. So imagination must disappear as imagination in true reality.

మాటలు నామరూపము ,మంచి శీలము మరియు మంచి గుణము కలిగి ఉండటము ద్వారా ప్రపంచమును నడుపుతాయి మరియు అదుపు చేస్తాయి .
--------
మాటలు పలకడము ద్వారా వ్రాత కు మరియు వ్రాత ద్వారా పలకడము కు సంక్లిష్టత చెంది సమాజ సంక్లిష్టతలను సరళీకృతము చేస్తాయి -చేయాలి -ఎందుకు చేయవు ?
---------
అంటే స్లో ప్రాసెస్ ను నో ప్రాసెస్ మరియు స్పీడ్ ప్రాసెస్ చేయరాదు .
ప్రాసెస్ అనేది ఆలోచన (హృదయము ) కొరకు మైండ్ (వృత్తి ) మీద మాటల(మాటకు మాట ) అన్వయము .

Comments