Purpose of any cinema,book,video,audio and any other form of information is to make oneself "speak about THAT INFORMATION" towards making self-knowledgeable and consistent(against adverse questions) among all other/s.


ప్రతి సక్రమత (1-2-3-4) అనేది తనకు తానుగా ఇతరులతో " చెప్పుకునేదిగా " ఉండాలి . 
దానిని నైతికత అంటారు . 
అప్పుడే నైతికమైన సక్రమత అనేది నిలిచి నిరాశావాద రహిత ,తిరోగమనవాద రహిత మరియు పలాయనవాద రహిత "సంపద పంపిణీ " అనేది నామ -రూప సహితముగా జరుగుతుంది . 
----------
-------
తద్వారా " గాంధీ పుట్టిన దేశమా ఇది ? నెహ్రు కోరిన సంఘమా ఇది ? సామ్యవాదము -రామరాజ్యము సంభవించే కాలమా ఇది ? సస్యశ్యామలదేశము అయినా నిత్యము క్షామము . ఉన్నవి ఎన్నో పధకాలు . అయితే పెత్తందార్లకే భోజ్యం ." అనే నక్సలైట్ల మాటలు స్వయం నిర్మూలన జరుగుతుంది . 

Comments