Law is being,has to be and will be(not appear/feel as) "law to law" which is social law. Personal mind may have 10 points. And knowledgeable(social) mind may also have 10 points. But social mind which is fourth among social four is being personal mind TO personal mind. SOCIAL MIND IS JUDGE TO JUDGE.


న్యాయము అనేది న్యాయముకు న్యాయముగా ఉండాలి -నిలవాలి . 
ఇక్కడ వాది అయిన "ఫిర్యాదీదారు " న్యాయముకు న్యాయముగా ఉన్నట్లుగా "కేవలము కనపడుతోంది ". 
" కనపడుట " అనే మాటకు నిర్వచనము ఏమనగా ప్రత్యర్థి ప్రశ్నకు మాట (ఆలోచన ) నిలకడ కలిగి ఉండుట గా కనిపించుట . 
--------
--------

అవును ! ఇప్పుడు(పరిపక్వ సమాజములో ) సత్యము అనేది సరళము అయ్యింది . 
సత్యము ఏమంటే ........ 
"తప్పుకు తప్పులో తప్పుగా " అనగా ఒప్పుగా నిలవాలి . అయితే 1). సహజముగా (చట్టముగా ) తప్పు అనేది ప్రతి "తరువాత" చేసేవారిది . 
2). తప్పు అనేది సామాజిక మైండ్ ది గా లేక ఊహగా "కనిపిస్తుంది ". అయితే తప్పు అనేది "వ్యక్తిగత మైండ్ ది " గా లేక నిజముగా "ఉండి నిలుస్తుంది ".
3). ప్రధాన పాత్రధారి (హీరో మరియు /లేదా హీరోయిన్ ) నటన అనేది "ఎబ్బెట్టుతనము కలిగి 
ఉండటము " తప్పనిసరి . అలాగే ఈ షార్ట్ ఫిలిం లో "హీరోయిన్ "పాత్రధారి ఎబ్బెట్టుతనము కలిగి ఉంది .
4). ఫిలిం దర్శకుడు తన "ఆలోచన " వలన ప్రేక్షకుల మైండ్ లను రెచ్చగొట్టటము ద్వారా "ప్రేక్షకులు /ప్రజలు 
"సదరు నైతికత గురించి నిజమైన ఆలోచన (గుండె )" ను తమలో తాము కలిగి ఉంటారు . అదే ఇక్కడ జరుగుతోంది . 
---------






Comments