How can statutory warning against smoking and alcohol issued by collusive-minded people and adverse-minded people make public change into self-truthful (non-smokers and non-alcoholics) ? Anything which is social getting.prohibited by politcal ADMINSTRATION will be crime against law. Smoking,alcohol, domestic violence and dowry are,have to be and will be immoral only among moral(consistent against adverse questions) people. One-thirds moral people will eventually make two-thirds immoral people as moral as society is changing from self-deception to self-truthfulness.

నైతికత అనగా ప్రత్యర్థి ప్రశ్నలకు మాట (ఆలోచన ) నిలకడ .
నైతికత కలిగి ఉన్నవాడే ఇతరులందరికీ నైతికత కలిగించగలడు .
నైతికత అనగా తన తక్కువలో తక్కువకు తక్కువగా ఉండుట .
---------
కూడబలుక్కునే మానసికత మరియు శత్రుత్వ మానసికత కలిగిన మూడింట రెండు వంతులు ప్రపంచ ప్రజలు నైతికత (మంచి ) మాటలు మాట్లాడినంత మాత్రాన ఇతరులందరికీ సదరు నైతికత (మంచి ) మాటలు అనేవి నైతికత (మంచి ) కలిగించరాదు -కలిగించలేవు -ఎలా కలిగించగలవు ?

Comments