Either story moral or court argument must be "negativity(imagination) of positivity(reality)" against any reality or imagination. Complexity between negativity(zero) and positivity(one) in progression/s will end up as "self-deception of self-truth" for success in truth at the ultimate.




ప్రపంచములో మూడింట రెండు వంతులు ప్రజలు అయిన "ప్రజాస్వామ్య వాదులుగా ఉండటము ద్వారా సామ్రాజ్య వాదులుగా నిలిచిన వారిని" అబద్ధాల కోరులు అంటారు . 
అబద్ధాలకోరులు సమాజము(లేదా మనసు ) వేసే శిక్ష నుండి తప్పించుకోలేరు కదా ! 
కనుక చెడుగా ఉండే వారు అయిన నక్క మానసికులు మరియు మంచిగా కనిపించే వారు అయిన కుక్క మానసికులు "జీవితము చివరిలో హీనాతి హీనంగా చావవలసినదే ". 
అంతే ! 
------------
-----
కనుక ఇప్పటికైనా అందరూ "సామ్రాజ్య వాదులుగా ఉండటము ద్వారా ప్రజాస్వామ్య వాదులుగా నిలవాలి " అని నా ఆదేశము (ప్రజా సేవ ). 
-----------





Comments