But bjp-NDA must need know.


రాజకీయాలు అనేవి త్రిముఖమైనవి . 
కనుక భారత జాతీయ కాంగ్రెసు వారము అయిన మేము "రాజకీయ ఎత్తుగడలో భాగముగా " బిజెపి -దాని మిత్రపక్షాల వారితో ఆచి తూచి ప్రవర్తించేది ఎందుకంటే అంత్యకాలంలో బిజెపి -దాని మిత్రపక్షాలు అధికారంలో ఉండగా వాటి అసలైన ప్రత్యర్ధులు అయిన అరాచక వాద వామపక్ష పార్టీలను నిర్మూలన చేసే విధముగా చేస్తూ తద్వారా బిజెపి -దాని మిత్రపక్షాలు తమను తాము స్వయం నిర్మూలన చేసుకునేలా  చేయటము "మా (అనగా భారత జాతీయ కాంగ్రెసు ) ఎత్తుగడలో పై ఎత్తుగడ " అని ప్రజలకు తెలుసు . 


Comments