Anything DEVIL/DEMON which is residing within self can be solved from being same to same while appearing different at outside. Those social service organisations who are working against alcoholism and drug-mindedness must note.

త్రాగుబోతు అనగా ఇతరులను ప్రశ్నించడము మాత్రమే చేస్తూ సమాధానము గా నిలువలేని వాడు అని అర్ధము .
అయితే "త్రాగుబోతుకు త్రాగుబోతుగా మాట్లాడటము చేస్తూ ఉంటే " మూడింట రెండు వంతుల ప్రజలలో ఉన్న త్రాగుబోతు గుణము అనేది స్వయం నిర్మూలన అవుతుంది .
సమాజమే ఒక పెద్ద ప్రయోగ శాల .
అయితే ప్రయోగ శాల అనేది నిజము కు వ్యతిరేకముగా ఉండరాదు -ఉంచరాదు -ఎలా ఉండగలదు ?
ఒక వేళ అలా ఉన్నా అలా ఉండనీయబడదు .
------
మనిషి లో విచక్షణను మరియు క్రమశిక్షణ ను నమ్మని బలహీనుడు ఎవరంటే గుణ /శీల హీనురు .
గుణ /శీల హీనురు కేవలము మనిషి మాటను గౌరవిస్తూ మనిషి వృత్తిని నమ్ముతారు .
తద్వారా సదరు గుణ /శీల హీనురు అంత్యకాలంలో గెలిచి అంతిమముగా ఓడిపోతారు .
----
అయితే మహాత్మా గాంధీ తన భారత జాతీయ కాంగ్రెస్ మరియు ప్రపంచ ప్రజలు ఇరువురూ అంతిమములో గెలిచే విధముగా అంత్య కాలములో భారతీయ పోలీసు /భారతీయ న్యాయ వ్యవస్థ ముందు ప్రణాళికాబద్ధముగా ఓడిపోయేట్లు గా నిర్మించాడు . 

Comments