VOICE IS NOT FOR GAMBLING OR BORROWING OR EXPOSING. Because voice is discrete name and mind accountability.


అవును ! 1. నాదెండ్ల భాస్కర రావు గారు పైన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా "మీడియా వారు సంక్లిష్టతగా అనగా శీలవంతముగా మరియు గుణవంతముగా అప్పుడు 1984 సం . సమయములో 
వ్యవహరించలేదు ". 
2. మరియు ఎన్ టి రామారావు అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు అనగా రెండురూపాయలకు కిలో బియ్యం పధకం ,మధ్యాహ్న భోజన పధకం ,పటేల్ -పట్వారీ వ్యవస్థ రద్దు మరియు మండల వ్యవస్థ ఏర్పాటు అనేవి "నిజానికి నాదెండ్ల భాస్కర రావు రూపొందించిన ప్రజాహిత కార్యక్రమాలు" . 
3. సినిమా వారు చౌకబారు వారే . ఎందుకంటే సినిమా వారు సమాజములో కేవలము శీలవంతులుగా లేదా కేవలము గుణవంతులుగా మాత్రమే ఉండగలరు . దానికి కారణము కెమెరా ద్వారా సినిమా వారు తమను తాము సామాజిక బరితెగింపు చేసుకుంటారు ధనము మరియు పేరు సంపాదన కొరకు . 
కనుక సామాజిక బరితెగింపు చేసుకున్న వారు చౌకబారు వారు కదా !




Comments