State governor at present critical moment will become politician in govt installation.


మొదటగా పన్నీర్ సెల్వం తన వ్యతిరేకత అనేది పార్టీకి కాదు అయితే కేవలము శశికళ ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వము కు మాత్రమే అని గ్రహించాలి . 
ఇది రాజకీయ ఎత్తుకు పై ఎత్తు అని ప్రజలు గ్రహించారు . 
అయితే నిర్ణయము అనేది రాష్ట్ర గవర్నర్ మాత్రమే రాష్ట్ర భవిష్యత్తును ఆలోచనలో ఉంచుకుని తీసుకోవాలి -తీసుకుంటారు -ఎందుకు తీసుకోరు ?
రాజకీయ ఎత్తుగడలు వేరు . రాష్ట్ర గవర్నర్ ద్వారా పాలన వేరు . 
కనుక ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రాష్ట్ర గవర్నర్ తన న్యాయ సలహాదారులతో చర్చించి తదనుగుణముగా అన్ని కోణాలు ఆలోచన చేసి ఎవరిని ముఖ్యమంత్రిగా నిలపాలి లేదా గవర్నర్ పాలన కు రికమెండ్ చేయాలా అన్నది ఆ రాష్ట్ర గవర్నర్ విధి . 


Comments