SPEAKER/CHAIRMAN OF LOKSABHA/RAJYASABHA EVERYDAY DUTY IS TO APPEAR(FEEL) AS HEARING MEMBER IN VIRTUALITY WHO ROSE TO SPEAK WITH ALL OTHER MEMBERS TO WHOM CONCERNED SPEAKING MEMBER IS ADDRESSING OTHER MEMBER AND/OR ALL OTHER MEMBERS IN REALITY.

అహింస అనగా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద కొట్టమని అడగటము .
అహింస ద్వారానే వ్యక్తిగత స్వార్ధము మరియు /లేదా ఆత్మ త్యాగము స్వయం నిర్మూలన జరిగి సత్యము (అధికారము ) లో నిలుచుట అనేది పార్లమెంట్ చర్చ ద్వారానే సాధ్యము.
కనుక పార్లమెంటేరియన్ గా ఉండాలి -నిలవాలి .
----
అంటే ఆత్మ త్యాగము (లేదా ఆత్మ వంచన ) కలిగిన వారికి వ్యతిరేకముగా వ్యక్తిగత స్వార్ధము కలిగిన వారితో కూడబలుక్కుని ఆత్మ త్యాగము(ఆత్మ వంచన )ను స్వయం నిర్మూలన చేసుకునేలా చేయటము ద్వారా అంతిమముగా వ్యక్తిగత స్వార్ధమును "సామాజిక స్వార్ధము లేదా జ్ఞాన త్యాగము "గా మార్పు చెందించడము ప్రతి ఒక్క పౌరుడి /ఓటరు విధి .
----
నేను ప్రస్తుతము రోజూ చేస్తున్న కార్య క్రమము అదే .



Comments