Brilliance of "being democrat to prevail as imperialist" is that it covers up its own complicity with public conspiracy "till the end" but not at the ultimate.



అయ్యా ! ఎస్పీ బాలు గారూ ! నేను రాజకీయ నాయకుడను . కనుక ప్రతిదీ రాజకీయము చేయటము నాకు విధి . 
ఆ విధముగా అడుగుతున్నాను . 
తమరు కెరీర్ ప్రారంభము నుండి ఇప్పటివరకూ "తెలుగు భాష అంటే మక్కువ లేని తెలుగు ప్రజల 
వలననే  "ఇంత పేరు సంపాదన చేసుకుని ఈ మాటలు మాటలాడుతున్నారు . 



Comments