Then how can you or anybody ask solution from govt for problem of corruption which is in social system plane ? After all govt is not social plane. Govt is political plane.

సమాజము ఉన్నది . సమాజములో సంస్థలు మరియు ఇండ్లు ఉన్నాయి .
మరి సమాజములో సంస్థలు మరియు ఇండ్లు నడుస్తున్నప్పుడు వాటి ఉనికికి భంగము అనేది ఎవరైనా వ్యక్తి బహిరంగ ఆరోపణ /నింద ద్వారా ఏర్పడినప్పుడు అంతర్గత విచారణ మరియు బాహ్య వివరణ చేసుకోవాలి కదా !
మరి అలా చేసుకోకపోతే సామాజిక (మానసిక ) అవినీతి (కుళ్ళు ) అంటారు కదా !


Comments