That much self-deceivers and appearing self-truthfuls in both India and America STOPPED VIEWING MY (THIS) SOCIAL BLOG "because of either selfish-renunciation or selfishness".

అమెరికా లో నా బ్లాగ్ చదువరులు మూడు రకాలుగా ఉంటారు .
అమెరికా లో నా బ్లాగ్ ను గతములో అమెరికా ప్రజలు ఎంత శాతము మంది చదివారో గతములో అమెరికా ప్రభుత్వములోని వారు కూడా అంతే శాతము మంది చదివే వారు .
ప్రస్తుతము అమెరికాలో నా బ్లాగ్ ను కేవలము అమెరికా ప్రభుత్వములోని రాజకీయ నాయక వర్గాల వారు మాత్రమే చదువుతున్నారు .
అమెరికా ప్రజలు మరియు అమెరికా ప్రభుత్వము లోని వారు నా బ్లాగు ను చదవటము మానివేశారు .
-----------
----------
అలాగే ఇండియా లో నా బ్లాగ్ చదువరులు మూడు రకాలుగా ఉన్నారు .
ఇండియాలో నా బ్లాగు ను గతములో ఆత్మ వంచకులు , ఆత్మ వంచకులుగా కనిపించే వారు మరియు ఆత్మ జ్ఞానులుగా కనిపించే వారు చదివే వారు .
ప్రస్తుతము ఇండియాలో నా బ్లాగును కేవలము ఆత్మ వంచకులుగా కనిపించే వారు అయిన భారత జాతీయ కాంగ్రెసు వారు మాత్రమే చదువుతున్నారు .
ఇండియాలో ఆత్మ వంచకులు మరియు ఆత్మ జ్ఞానులుగా కనిపించే వారు నా బ్లాగ్ ను చదవటము మానివేశారు . 

Comments