Nagababu ! A word has its word for its word within. So when you speak in public,you must learn to apply your word/s on yourself first so that listeners will be sensible about your word. Barking is not word and criticism. Pl.note. Be litigant,




నాగబాబు కు ఏదో పరుషముగా మాటలాడితే దానిలో సత్యము ఉందనుకోవడము మరియు ప్రజలు 
తాను మొరిగిన మాటలను విమర్శ గా భావిస్తారనుకోవటము అజ్ఞానము . 
-------
సినిమా రంగములో దర్శకుడు మరియు కథా రచయిత ఇరువురూ కెప్టెనులు అని గ్రహించాలి . 
కెప్టెను(దర్శకుడు ) మరియు వైస్ కెప్టెను (కథా రచయిత) ప్రకారము హీరోలు నడుచుకోవాలి . 
ఎంత అగ్ర హీరో అయినా సినిమా నిర్మాణములో దర్శకుడి మరియు కథా రచయిత మాటను శిరసావహించవలసినదే . 
లేకపోతే సినిమా బాగా రాదు . 
ఈ సంగతి నాగబాబు కు తెలియదా ?
మరి అటువంటప్పుడు నాగబాబు మొరగడము అనేది ప్రజలు నమ్ముతారని అనుకోవడము నాగబాబు అజ్ఞానము . 

Comments