I have expected long time back that chaganti Koteshwara rao who is complexity between appearing-social and appearing-knowledgeable will eventually "become sinful" as people are becoming self-knowledgeable in ever-changing society. I can't say more to and.about chaganti Koteshwara rao regarding his sin.

చాగంటి కోటేశ్వర రావు గారు ఏమీ నేరము చేయలేదు .
అయితే నేరము అనేది చేయడము గురించి కాదు . నేరము అనేది ఆపాదించబడేది .
-------
చాగంటి కోటేశ్వర రావు గారి పాపము ఏమంటే తన మానసికత (ఆలోచన ) మరియు ఇతరుల మానసిక అర్హత  (ఆలోచన అర్హత ) విస్మరించి తాను "సామాజికముగా బరితెగించి " ఇతరులకు ఎంతో లోతు కలిగిన ఆధ్యాత్మిక గ్రంథముల జ్ఞానము చెప్పుట .
ఇది నేరము కాకపోవచ్చు .

Comments