Hi ! Pavan Kalyan JI ! Enough is enough. Have balance of mind "with peace of mind". Don't worry ! Politics will get adjusted by itself. From now onwards,be political observer "atleast for some more years". Because politics has got everything included with it "as it has to be so that anything which needs to be decimated will get decimated by itself as and when time becomes ripe. It seems that as social activist,you are misled into politics. Ok ! Keep quiet in public. And carry on your acting career and family.


అయ్యా ! " నాయకులు " పవన్ కళ్యాణ్ గారూ ! 
ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ మీద కామెంట్ చేయమంటే రామ్ గోపాల్ వర్మ ఏమైనా ప్రజా సమస్యా లేక నాయకుడా అని తిరిగి కామెంట్ చేయవచ్చు లేదా నో కామెంట్ అని చెప్పవచ్చు కదా !
అలా కాకుండా రామ్ గోపాల్ వర్మ పోర్న్ వీడియోలు కలెక్ట్ చేసే వాడు కదా కనుక అటువంటి వ్యక్తి మీద ఏమని మాటలాడమని చెప్పడము "నిజముగా మీకు రాజకీయ అనుభవము లేమి " ఉందని బీజేపీ వారు చెప్పటములో నిజము ఉంది కదా !
రాజకీయాలలో కావల్సినది సూటిగా మాటలాడటము కాదు . సూటిగా మాటలాడినట్లు " కనిపించాలి ". 
అలా "కనిపిస్తేనే " సూటిగా నిలువగలము. 
అదీ గాక రామ్ గోపాల్ వర్మ కేవలము మీడియా వారు అడిగిన ప్రశ్నకు మాత్రమే మీడియా వారి వంకర దూకుడుకు అడ్డుకట్ట వేసే ఉద్దేశ్యముతో అలా పోర్న్ చూస్తూ ఉంటానని చెప్పాడని తెలుసుకోగలరు . 
---------
అయినా పవన్ కళ్యాణ్ గారూ ! మీరు మరీ అంత "ఆలోచనలేని మరియు ఆలోచన కలిగించలేని" అమాయకులు అని నేను ఇప్పటివరకూ అనుకోలేదు . 
మీరు ఏదో ఆవేశపరుడని మరియు ఏదో సిద్ధాంతము కొరకు ప్రాకులాడుతున్నాడని అయితే సమయం -సందర్భం తెలిసిన వాడని అనుకున్నాను ఇప్పటి వరకూ . 
ఆబ్బే ! బొత్తిగా లోక (సమాజ లౌక్యము ) జ్ఞానము లేని వాడివని బయటపెట్టుకుంటూ నిన్ను నీవు మోసగించుకోకపోయినా ప్రాపంచిక రాజకీయాలకు పనికి రాని వాడివని మరియు జై జవాన్ -జై కిసాన్ 
బ్యాచ్ వాడివని నిరూపణ చేసుకుంటున్నావు . 
ఇంకా నయం ! బీజేపీ వారు మీకు రాజకీయ అనుభవము లేదు అని మాత్రమే చెప్పి ఊరుకున్నారు . 
నేను అయితే మీరు రాజకీయాలకు పనికిరారు మరియు కేవలము కుహానా ఉద్యమాలకు వ్యతిరేకముగా పనిచేసే మిలిషియా అనగా సెకండ్ రేటెడ్ రాజకీయ వాది మాత్రమే అని "ఢంకా " భజాయించి మరీ నలుగురిలో చెపుతాను -చెప్పాలి -ఎందుకు చెప్పరాదు ? అని సంజాయిషీ అడుగుతున్నాను . 

Comments