Either communists or imperials are satanic who should not be allowed to prevail in sense. You communists are dogs who always aspire to be in seat of power. But only lions who are imperials to prevail as democrats should be allowed and will be allowed to prevail. You dogs should be allowed to bark and bite criminals but not govt. GOVT(SOCIETY) IS DIFFERENT FROM GOVT HEAD.Isn't it ?



బాబూ రావు గారూ ! మీరు వాదిస్తున్నారు . అయితే వాదించే వారు తీర్పు ఇచ్చుకోరాదు కదా !
2. దళితుల కు ఇచ్చిన అసైన్డ్ భూములు ప్రభుత్వము తిరిగి తీసుకుంటున్నది అంటున్నారు . అందులో తప్పేమిటి ?
అయినా దళితులు (బ్రాహ్మణులు ) ఏమైనా అమాయకులా ? ఇన్నాళ్లూ భారత రాజ్యాంగమును "వాడుకున్నారు కదా ". 
దానికి మీ దగ్గర సమాధానము లేదు . 
3. చంద్రబాబు ప్రభుత్వము మరియు కేసీఆర్ ప్రభుత్వము రెండూ కూడా వందల ఎకరాలు కంపెనీలకు ఇస్తున్నాయి అని అంటున్నారు . ఇలా నిరర్ధకముగా భూమి పడి ఉండేదాని కన్నా కంపెనీల వారికి భూమిని కేటాయించడములో ఔచిత్యము మీకు కనిపించడము లేదా ?
ఇక కారు చౌకగా కంపనీలకు భూమిని కేటాయిస్తున్నారు అని అంటున్నారు . 
అయితే కంపెనీలకు నష్టము వస్తే మీరు పరిహారము అందిస్తారా ?
కంపెనీ అనగా లాభము మరియు నష్టము కు సమాన అవకాశము ఉంటుంది . 
కనుక ప్రభుత్వము మార్కెట్ రేటు కన్నా తక్కువ రేటుకు భూమిని ఇస్తేనే కంపెనీలు తమ పెట్టుబడిని పెడతాయి . తద్వారా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి . 




Comments