Economist destiny is markets stability. Politician destiny is social justice. But people/voters destiny is their homes,their children welfare-relationships and their name-dignity in society.

ఆర్ధిక వేత్త అనే వాడు ప్రపంచములో మార్కెట్ ల స్థితిగతుల అధ్యయనము -విశ్లేషణ ద్వారా వ్యవస్థలో మెరుగైన సామాజిక ఆర్థికత ను గమ్యముగా పెట్టుకుంటాడు .
రాజకీయ వేత్త అనే వాడు ప్రపంచములో దేశాల యొక్క ఆర్ధిక స్వాతంత్రము మరియు ప్రజల జాతీయ సాధికారత -ఐక్యత -రక్షణ ను గమ్యముగా పెట్టుకుంటాడు .
------
మరి సమాజములో ప్రజల గమ్యము ఏమనగా ప్రతి మనిషి తన గౌరవము గురించి ,తన సంతానము పెళ్లి -సంబంధాల గురించి మరియు తన ఇతరుల యోగ క్షేమము గురించి "సామాజిక న్యాయము " అని భారతీయ ఓటర్లు గుర్తుంచుకొని నడుచుకోవాలి .
అదే మహాత్మా జ్యోతిరావు ఫూలే చెప్పిన సామాజిక న్యాయము . 

Comments