Appearing-knowledgeables(good) always indulge in public controversies(questions) against other/s(govt). For example,law courts trespass in govt(public) domain. So govt always reserves power of law making(amending) and issuing govt ordinances against law courts orders. Because govt is itself ultimate law court to public. As govt has two wings. 1.law wing and 2.welfare wing. Law wing of govt does work of adverse law making(amending) against law court orders while doing internal enquiry and external explanation about any public charge so that all other depts /companies/organisations/offices/shops/homes EMULATE SO.


ఆత్మ జ్ఞానిగా "కనిపించే వారు " అనగా చెడు వారు . 
ఆత్మ వంచకులుగా ఉండే వారు అనగా మంచిగా "కనిపించే వారు ". 
ఆత్మ వంచకులుగా "కనిపించుతూ " ఆత్మ జ్ఞానిగా "నిలిచే వారు" అనగా మంచివారు . 
మంచి వారు చెడువారితో మంచిగా " కనిపిస్తూ " తద్వారా మంచిగా కనిపించే వారిని స్వయం నిర్మూలన చేసుకునేలా చేస్తూ  తద్వారా చెడువారిని కూడా తమంతట తామే స్వయం నిర్మూలన చేసుకునేలా చేయడము మంచివారి విధి . 
---------------
పై స్టేట్ మెంట్ బాగా గుర్తుంచుకుంటే సర్వ శాస్త్రములు అనగా జీవ రసాయన (వైద్య ) శాస్త్రము ,గణిత (న్యాయ ) శాస్త్రము ,మరియు భాషా శాస్త్రము అనే మూడు జ్ఞాన శాస్త్రముల మీద బాగా అవగాహన కలిగి ఉంటారు . 




Comments