Present youth have got information but not self-seeking knowledge. So TWO-THIRDS YOUTH are pessimistic,escapist and regressive which are qualities of suicidal person.


తాబేలు సైకాలజీ అనేది తక్కువ దూరమును ఎక్కువగా మరియు ఎక్కువ దూరమును తక్కువగా భావన చేయుట  అనగా రివర్సుగా (తిరకాసు గా ) భావన చేయుట . 
రివర్సు గా సమాజమును భావన చేసే వాడు వ్యక్తిగత (వృత్తి ) జీవితములో మరియు సామాజిక జీవితములో రెండింటిలో విజయము సాధిస్తాడు . 
-----------
కుందేలు సైకాలజీ అనేది తక్కువ దూరమును తక్కివగా మరియు ఎక్కువ దూరమును ఎక్కువగా భావన చేయుట అనగా సూటిగా(ఉన్నది ఉన్నట్లుగా )  భావన చేయుట . 
సూటిగా సమాజమును భావన చేసే వాడు నిజ జీవితములో అపజయము పొందుతాడు . 



Comments