For example,Singareni collieries company ltd yearly coal production turnover is ever-increasing "even though its workers are enjoying localisation of their right to strike work given by trade unions". Neither coal production nor its company management nor its workers are suffering "by regionalising coal management and coal workers" because coal workers are working for yearly production increase target even though coal workers are enjoying their right to strike work. SO CORPORATE SECRET OF SUCCESS IS NEITHER CENTRALISATION OF WORKPLACE/MANAGEMENT/UNIONS-WORKERS INTERFACE NOR COMPLETE DECENTRALISATION OF WORKPLACE/MANAGEMENT/UNIONS-WORKERS INTERFACE. It's secret is in decentralised centralisation and centralised decentralisation and its exponential/s between all employees(whether officer/manager/worker). THAT IS APPLICATION-CONCENTRATION-DEVOTION OF WORK WITHIN AND OUTSIDE CORPORATION THEORY AND PHILOSOPHY WHOSE NAME IS "DEMOCRATIC IMPERIAL LAW". In other words,it is neither democratic(social) nor imperial(public question to public question in public question) irresponsibility "but best-of-the-best of both democratic and imperial worlds". .


మల్టి నేషనల్  కార్పోరేషను లు కేవలము భారత దేశములో మాత్రము చిన్న చిన్న యూనిట్ లుగా ప్రతి రాష్ట్రములో /అవసరమైతే ప్రతి జిల్లాకేంద్రములోనూ పనిచేసేటట్లుగా "భారత దేశ ప్రభుత్వము /రాష్ట్ర ప్రభుత్వాలు సదరు మల్టి నేషనల్ కార్పొరేషను ల సి ఈ ఓ లతో ఒప్పందాలు చేసుకోవాలి /మార్పు చేసుకోవాలి ". 
ఎందుకంటే దాని వలన నిజమైన హిందూ (స్థానిక ) సమాజము ,ఒకే చోట ఒకే ఎం ఎం సి పెద్ద పరిశ్రమ వలన రాష్ట్ర /ప్రాంతీయాధికారము లేమితో ఉద్యోగుల అనవసర సమ్మె చేసే అవకాశము తగ్గి నిజమైన స్థానిక ఉద్యోగాల కల్పన-నైపుణ్య వృద్ధి  మరియు కంపెనీ వస్తూత్పత్తి రవాణా వలన నేషనల్ హైవే లపై /రాష్ట్ర హైవేలపై వాహనాల సంఖ్య లేదా వేగము నియంత్రణ జరిగి హైవే లపై ప్రమాద రిస్కు కేవలము 10% కు నియంత్రణ జరుగుతుంది . 


Comments