True knowledge/able continues to make other/s minds(laws) as true knowledgeables to themselves for their other/s. Knowledge is winning at every next but not at first. Knowledge is not winning argument but winning sense. Knowledge is permanence. Law is being knowledge(permanence) to knowledge(permanence). So law must take beating either at last or at the ultimate. Both statements "life may have comedy but life itself should not become comedy like late.ntr" and "those who are laughed at first will prevail at next" are right and good if applied in right situation.

బుద్ధి అనగా ప్రజల రీజన్ (కారణము ) లేదా తెలివైన ప్రశ్న.
జ్ఞానము అనగా ప్రజలకు లాజిక్ (పరిష్కారము ) నిలుపుదల చేయుట లేదా తెలివైన సమాధానము .
-----
బుద్ధి లో చంచలగుణము  సహజము .
కనుక బుద్ధి నిలకడ కొరకు జ్ఞానము తప్పని సరి .
------
బుద్ధి అనేది అగ్ని(సంఘర్షణ ) రూపము .
అగ్ని (సంఘర్షణ ) అనేది విశ్వాసముగా "కనిపిస్తుంది ".
-----
అయితే బుద్ధికి జ్ఞానము సంక్లిష్టత పరచాలి .
అప్పుడే వెలుగు కలుగుతుంది .
సదరు వెలుగు అనేది విశ్వాసముగా "ఉంటుంది మరియు నిలుస్తుంది ".
-------
బుద్ధి అనేది చంచలము అని చెప్పుకున్నాము కదా !
ఒక బుద్ధి(కోరిక ) పోయి ఇంకొక బుద్ధి(కోరిక ) పుడుతూనే ఉంటుంది .
కనుక బుద్ధిని (కోరికలను ) నియంత్రణ చేయటము తప్పని సరి .
అందుకు జ్ఞానము (తిరకాసుదనము ) (సమాజము ) అనేది నిరంతరము తోడుగా ఉండాలి .
అందువలనే ప్రతి బుద్ధి(మనిషి )  తనదైన నామము (ఆలోచన ) కలిగి భూమి మీద సమాజము మీదకు వచ్చి తనను తాను నిలుపుకునే ప్రయత్నము చేస్తుంది .
------
అయితే బుద్ధి కి ఒక చిలిపి దనము ఉంది .
అదేమంటే జ్ఞానముతో పోటీ పడుట .
బుద్ధి (రీజన్ ) తాను జ్ఞానముకు (లాజిక్ కు ) మూలముగా చెప్పుకుంటూ జ్ఞానముతో మాటలాడుతుంది -మాటలాడిస్తుంది .
నిజానికి జ్ఞానము (లాజిక్ ) నుండి బుద్ధి పుట్టింది .
అయితే జ్ఞానము అనేది శాశ్వతము మరియు నిలవాలి కనుక జ్ఞానము (లాజిక్ ) అనేది తనకు తాను ఆలోచిస్తుంది మరియు బుద్ధిని ఆలోచింప చేస్తుంది.
అంటే బుద్ధి అనేది ప్రశ్న అడుగుతూనే ఉంటుంది . జ్ఞానము అనేది సమాధానము చెబుతూనే ఉంటుంది .



Comments