Thought(heart)(sense) can never be beyond 256 colours. So expand mind by applying your own word that comes to your mind into "TRUE 256(4*16).colours" through writing on your.rough.notes at first. Then compress thought at next,re-expand thought at last and re-compress at ultimate. That is process of truth(power) which should be neutral to ultra(mediocre)-mindset " as ultra(mediocre) mindset is regressive,pessimist and escapist which naturally and generally occurs among world.youth". Pl.study this blogpost well.




గాయక గురువు అయిన శ్రీ యుతులు . రామాచారి తన ఇంటర్వ్యూలో సంగీతము తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ,మోరల్స్ (పదహారు అణాల నీతులు),ఇతర సామాజిక అంశాలు మీద కూడా భోధన చేస్తున్నానని చెప్పటము నాకు ఎంతో ఆనందముగా ఉంది . 
 సంగీతములో మంచి గురువులు గా ఉండే యువకులు మన సమాజములో ఉంటే ఇతర అన్ని శాస్త్రములలో  కూడా మంచిగా సందేహ నివృత్తి చేసి తద్వారా మంచిగా శాస్త్ర వివరణలు /విశ్లేషణలు 40 విద్యార్థులు కూడా తమ తమ మధ్య ఇచ్ఛుకునేట్లు చేసిన వారవుతారు . 
నా దృష్టిలో గురువు అనే వాడు "క్రొవ్వొత్తి " లాంటి వాడు . 
నిజమైన గురువు తాను(తన పేరు )(తన ఆలోచన )  కరుగుతూ విద్యా సంవత్సరములో తన 40 మంది విద్యార్థులకు వెలుగు (జ్ఞానము ) ప్రసాదిస్తాడు . 
------
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత దేశ పౌరుల యొక్క దేశ-విదేశాలలో ఉన్న బినామీ ఆస్తుల మీద యుద్ధము తరువాత ఆశ్రమాలకు మరియు ట్రస్టుల కు ఆస్తుల /విరాళాల మీద మరియు విద్యా వ్యవస్థ లో పేరుకు పోయిన 'అనైతికత మరియు జవాబుదారీ తనము లేమి' మీద కూడా యుద్ధము ప్రకటించాలి . 
---------
మనిషి తాను సమాజములో ఆజ్ఞాని (నేరగాడు )(రోగి ) గా "కనిపించడము ద్వారా మాత్రమే " తనను తాను 
తనలో మరియు ఇతరులలో "జ్ఞానము (సంఘర్షణ ద్వారా నిలిచే వెలుగు )" నిలుపగలడు. 
నేను కరెక్టుగా మరియు మంచిగా వ్రాశానా ? లేదా ? వీలయితే ఈ బ్లాగ్ పోస్టులో కామెంట్ వ్రాయండి . 

Comments