If the state yields to Maoism,then that state will be lame duck and banana republic. People have discretion and freedom to vent their feelings and aspirations about half-truth against their natural adversities in the form of security forces and law. That should not mean the state should bow to all sundry and unchecked thoughts of people and their mediocre.leadership.People must be imbibed with odds in society so that they overcome mediocrity which is human weakness. My point is simple. WHY SHOULD ONE(THE STATE) LISTEN/FOLLOW OTHER/S EVEN OTHER/S ARE RIGHT ? AND WHY PEOPLE.SHOULD DISOBEY THE STATE EVEN THE STATE IS WRONG ? For these two simple and straight questions, these Maoist leadership gives childish replies. Life is not abstract. Life is litigant in abstract. Reality is harsh to prevail as sweet. Reality is not supposed to prevail as spiritual(being as not and not as being). True reality is being spiritual(being as not and not as being) to prevail as materialsistic(being as being and not as not). If reality is being spiritual(being as not and not as being) and sentimental,then innumerable spiritual(being as no and not as being) ideologies come to prevail as unending process.SO SENSIBLE COMPLEX SUBJECTIVITY is the ultimate.


మావోయిస్టు నాయకుడు ఆర్కే భార్య శిరీష (అలియాస్ పద్మక్క ) గారూ !
మీ భావజాలము గురించి చాలా బాగా వివరించారు. 
అక్కడి వరకు మాత్రము బాగానే ఉంది . 
ఆ తరువాత ఇంకా సామాజికత ఉంది అని మీకు తెలియదు . అది మీ అజ్ఞానము (నేరము ). 
ఆ తరువాత నిలిచిన సామాజికత గురించి నేను క్లుప్తముగా -సూటిగా -స్పష్టముగా వివరిస్తాను . 
-----------
మనిషి మొదటగా ఎలాగైనా ఉండే స్వేచ్ఛ కలిగి ఉంటాడు . 
తరువాత మాత్రమే మనిషి తిరిగి మనిషిగా నిలుస్తాడు సమాజములో ఉన్న తన యొక్క వైరుధ్యము వలన . 
అంటే రోగము కలిగి నప్పుడూ వేదన ఉంటుంది . ఇది అవాంఛిత వేదన . 

రోగముకు శస్త్ర చికిత్స చేస్తున్నప్పుడూ వేదన ఉంటుంది . ఇది కావలసిన వేదన . 
ఇక్కడే బాగా ఆలోచించాలి . 
నిజమైన నైతికత (సక్రమత ) అనేది శస్త్ర చికిత్స వేదన అనుభవింప చేసేలా చేస్తేనే కలుగుతుంది . 
లేనిచో అది బూటకపు నైతికత (సక్రమత ) గా నిలుస్తుంది . తద్వారా "బూటకముకు బూటకముగా ఉండలేని బలహీన రాజ్యము (మానసికత )(చట్టము ) " నడుస్తుంది . 
అంటే మనిషికి మనిషిగా నిలబెట్టే సత్యవంతమైన సమాజము ఏర్పడాలంటే మనిషి "ఎటువంటి 
అక్రమతలనైనా ఎదుర్కొని "తనకు తాను అధిగమించేలా చేయడము అనేది " రాజ్యము మరియు దాని భద్రతా వ్యవస్థ యొక్క భాద్యత . 
రాజ్యము ప్రజలను తన సంతానముగా చూస్తున్నట్లుగా "కనిపిస్తుంది ". 
అయితే రాజ్యము ప్రజలను ఎదిగిన వారిగా చూస్తుంది . 
అదే నిజమైన సంక్షేమ రాజ్యము . 
అంటే నిజమైన సంక్షేమ రాజ్యము అనగా కేవలము మాటలను(ఆలోచనలను ) నమ్మడము కాదు . అలాగని కేవలము మైండ్ లను నమ్మడము కాదు . 
నిజమైన సంక్షేమ రాజ్యము అనగా కేవలము ప్రజల మాటలను (ఆలోచనలను ) మరియు మైండ్ లను మధ్య సమతా భావన కలిగించుట . 
ఆ బృహత్ ప్రయత్నములో ఉన్నాము . 

Comments

Popular posts from this blog

When there is no knowledge(which seeks self or sensible mindful voice)(literary words) to any mathematical or biochemical law,then it will be either self ignorance or social ignorance. So information thus obtained in other/s must be complexed(adverse) with self(sensible mindful voice) by applying one's mind on his/her mind again towards goal of equality(peace),love(retaining self as self in other/s) and truth(which solves deception appearance as deception can not stand against adverse questions). Law in universe is one. That law is being lawful only to lawful as society matures. And purpose of that universal law is to solve immorality(inconsistency against adverse questions)(being self in self and other/s) into morality(being other/s in self or being self in self). That means any voter can question universal law. But no voter can rise above universal law. Pl.note that any public questioner goal is to be public solution which means being public question to public question within self. Simple ! Govt audit looks after itself. And people(individuals) will looks after their audit "by being in groups/laws/parties". Govt is party to all diverse parties.