There is nothing like 100% precise. There is only 100% precise TO 100% precise. So one must appear 100% precise which means 99.999% precise. That means one must always try to reach 100% precise in fractions. That means one will never reach 100% precise in reality. That means you need be complex and subjective in your sense(word) TO BECOME HUMAN AGAIN even though you are being.human. Being human is to become human by "being.some work in all".

శ్రీలంక - భారత్ -పాకిస్తాన్ సమస్య అనేది సమస్య యొక్క సమస్యకు సమస్యగా ఉండుట లేమి పరిష్కారము చేయుట కొరకు అని ప్రపంచములో దౌత్య వేత్తలు అందరూ గ్రహించాలి .
జ్ఞానము (భారత్ ) అనేది దానికదే సమాజములో నిలువదు -నిలువలేదు -నిలువరాదు .
కనుకనే పాకిస్తాన్ (అజ్ఞానము ) అనేది జ్ఞానము (భారత్ ) తో సంక్లిష్టత పరచబడినది .
కనుకనే శ్రీలంక (బుద్ధి ) అనేది జ్ఞానము (భారత్ ) తో సంక్లిష్టత పరచబడినది .
------
హిందూ ఛాందస వాదులు గ్రహించాలి .
హిందూ ధర్మము తనను తాను రక్షణ చేసుకోలేకపోతే అది అసలు ధర్మము కాదు కదా !
కనుక భారత్ (జ్ఞానము ) - పాకిస్తాన్ (అజ్ఞానము ) సమస్య మూలము అనేది హిందూ తిరకాసు దనము (లౌకికత ) లేమి వలన కలిగింది కానీ పాకిస్తాన్ ఏర్పాటు లేదా తదనంతర పాకిస్తాన్ ప్రవర్తన వలన కలిగింది కాదు .
-------
భారత్ (జ్ఞానము ) - పాకిస్తాన్ (అజ్ఞానము ) సమస్య అనేది జ్ఞానముకు జ్ఞానముగా ఉంటూ అజ్ఞానముకు అజ్ఞానముగా ఉండుట లేమి వలన కలుగుతోంది .
భారత్ (జ్ఞానము ) భక్తి అనేది పాకిస్తాన్ (అజ్ఞానము ) తో "ఎల్లప్పుడూ " సంక్లిష్ట పరచబడితేనే సంపూర్ణ ప్రాపంచిక జ్ఞానము (భారత్ ) అనేది విశ్వములో నిలుస్తుంది .
భారత్ (జ్ఞానము ) (వెలుగు ) అనేది పాకిస్తాన్ (అజ్ఞానము ) (చీకటి ) ఉనికి లేకపోతే ఎలా ఉంటుంది ?
-------
నాకు హిందూ పండితులు పైన తెలిపిన సందేహముకు నివృత్తి కలిగించాలి .


Comments