Difference must be allowed to solve by itself. If other/s attempt to solve difference,that difference will be shifted from self to other/s.


అవును ! ఆంధ్రా వారి విపరీతమైన సామ్రాజ్య వాద మాటలు ఆలోచన చేస్తే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేది జరిగిన తరువాత కూడా ఇంకా ఆంధ్రా తెలుగు అసోసియేషన్ అమెరికా వారు బుద్ధి నేర్చుకోలేదు . 
ఇలాగే ఆంధ్రా వారు ఇకపై కూడా మాటలాడితే ఆంధ్రప్రదేశ్ నుండి రాయలసీమ రాష్ట్రము ఏర్పాటు డిమాండ్ కూడా పుడుతుంది . 
అహంకారము అనేది మనిషి పతనము కు మొదటి మెట్టు . 
తెలంగాణా వారి భాషలో తేడా ఉంటే సదరు తేడాను తెలంగాణా వారి బుద్ధి విజ్ఞతకే వదిలిపెట్టాలి కాని ఇలా ఆంద్ర ప్రదేశ్ వారు ఇతరుల తేడాను తమ చేతుల్లోకి తీసుకోవడము కూడా "తేడా " అవుతుంది మరియు నిలుస్తుంది . 
కాదా ?



Comments