When medical fraternity is there,how can ILLNESS exist forever even at the ultimate ?

ఓ డాక్టరూ ! భావన(డబ్బు ) అనేది మనిషి కలిగించుకునేది .
ఓ డాక్టరూ ! మైండ్(వృత్తి )  అనేది మనిషి కలిగించుకునేది .
ఓ డాక్టరూ ! జ్ఞానము (సామాజికత )(అదుపు ) అనేది మనిషి కలిగించుకునేది .
-------------------------------
ఓ డాక్టరూ ! రోగము (చెడు ) అనేది మూడు వంతులు జ్ఞాన లేమి (సామాజికత లేమి ) వలన కలుగుతుంది
 మరియు ఒక వంతు మైండ్ లేమి (వృత్తి లేమి ) వలన కలుగుతుంది .
కనుక ఆయుర్వేద త్రిదోషములు (వాత ,పిత్త మరియు కఫ దోషములకు ) గౌరవము ఇస్తూ అల్లోపతి వైద్యమును నమ్ముకోవాలి .
లేనిచో రోగ నిర్మూలన జరుగును . అయితే అజ్ఞాన(ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ లేమి ) నిర్మూలన జరుగదు . కనుక సమాజము లో అజ్ఞానము (ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ లేమి ) నిలిచిపోయి తద్వారా "ఒకరి నుండి వేరొకరికి రోగమార్పిడి మాత్రమే జరుగును" .
--------------------------------

Comments