Thus matter is explained. Both name(heart) and mind for an actor(hero) should not be "inconsistent against adverse questions" even if that actor(hero) wishes so in public (interviews). An actor(hero) is public figure. So that actor(hero) should avoid talking personally in public. BECAUSE AN ACTOR WORDS AND A REAL PERSON WORDS "ARE NOT SUPPOSED TO BE SAME IN PUBLIC" atleast from now onwards to be so. Ambiguity(conspiring-mindset) between an actor words and a real person words on same thing in public should exist as per law. Once a person becomes public actor through a debut film,social status of that actor demands only words of an actor " but not words of a real person within that actor" . Actors(heroes) must note. Actors(heroes) should avoid "conspiring-mindset" henceforth.



కాలాల నాటి మాట ఒకటుంది . 
అదేమంటే మనం మెచ్చింది జనం చూడాలా ? లేక జనం మెచ్చింది మనం చేయాలా ? అనే  
సందేహము . 
-------------
అయితే పై మాటలో తిరకాసు ఏమంటే "అటు మనం ఇటు జనం కు మధ్య "మనం కాని జనం మరియు జనం కాని మనం యొక్క సంక్లిష్టత మరియు ముఖ కలయిక " ఉంటుంది . 
దాని పేరే దర్శకత్వం(నిర్దేశనము ) అంటారు . 
----------------
సదరు దర్శకత్వం (నిర్దేశనము ) మాటల అగ్రిమెంట్ అనేది నటులు(హీరోలు ) విస్మరించరాదు . 
ఎందుకంటే సినిమా అనేది కేవలము దర్శకత్వము యొక్క మాధ్యమము గా "నిలుస్తుంది ". 
అయితే సినిమా అనేది హీరో యొక్క మాధ్యమము గా "కనపడుతుంది ". 
-------------------
అందుచేత సినిమా ప్రొడక్షను ప్రాక్టికాలిటీ ని దృష్టిలో ఉంచుకుని "దర్శకులతో ఇలా ఉంటే చేస్తాను లేకపోతే చేయను "అని నటులు (హీరోలు ) చెప్పడము అనేది నటనా (హీరో ) వృత్తి కి అనైతికము . 
ఎందుకంటే దర్శకుడి యొక్క పేరు కూడా సినిమా సమిష్టి విజయములో ముడి పడి ఉంటుంది కదా !
కనుక దర్శకులందరి సమష్టి సినిమా రంగ అభ్యున్నతి బాధ్యతను అతిక్రమించేలా ఏ నటుడు (హీరో )
మనుగడ సాగించరాదు . 
అది నైతిక సక్రమత . 
----------------
కాబట్టి ఎంత ఓపెన్ హార్ట్ అయినా సరే నటుడు నటుడు గానే మాట్లాడాలి కానీ అనైతికతగా అనగా ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ లేమి గా మాట్లాడరాదు . 






Comments