Those who think that they can cheat society get cheated ultimately. And those who think that society is lameduck powerless will prevail as lameduck powerless. Truth is powerful than self-deception. But of course self-deception appears as powerful at first but not being so at next. Believe in next(ultimate) by respecting. first(last).

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శకులకు నేను చెప్పేది ఏమంటే అజ్ఞానము అనేది తరగతి గదిలో అసాంఘికుడు అయిన గురువు మరియు పరీక్ష ద్వారా నిర్మూలన జరగాలి కానీ సమాజము అనేది తరగతి గదిగా నిలుపటము అనేది సామాజిక నేరము అని గ్రహించాలి .
సమాజము అనేది తన యొక్క తానులో తానుగా నిలిచే స్థానము .
తరగతి గది అనేది తన యొక్క తానులో తానుగా నిలిపే స్థానము .
నిలువటానికి మరియు నిలుపటానికి మధ్య తేడా గ్రహించని కుహానా వాదులతో కుహానా వాదిగా ఉంటే తప్పెలా అవుతుంది ?
--------
గాడిద ను గుఱ్ఱముగా చేయాలనుకోవడము మరియు గుఱ్ఱమును గాడిదగా చేయాలనుకోవడము అనేది మనిషిలో మానసిక బలహీనత .
సదరు మానసిక బలహీనత కు బలహీనతగా లేకపోవడము అనేది మనిషి ఆత్మ వంచన .
ఆత్మ వంచన ఉంటే ఆత్మ వంచన కు ఆత్మ వంచన తప్పకుండా పుడుతుంది . అది సహజ పరిణామము .
ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నీవు నీలో ఉంచుకోకపోతే ఉంచుతారు . అదే ప్రజాస్వామ్య స్వేచ్ఛ (బాధ్యత ). అంతే కానీ ప్రజాస్వామ్య స్వేచ్ఛ అంటే గాడిదను గుఱ్ఱముగా మరియు గుఱ్ఱమును గాడిదగా మార్పు చేయాలనుకోవడము కాదు -కారాదు -ఎలా అవుతుంది ?
--------
మానసిక చాంచల్యము మరియు మాట నిలకడ లేని వాడు తోటి మానసిక స్థిరత్వము మరియు మాట నిలకడ ఉన్న వాడిని తన మాదిరి మానసిక చాంచల్యము మరియు మాట నిలకడ లేని వాడిగా భావించడము అనేది తన సహజమైన తప్పు అవుతుంది కానీ అది సమాజము తప్పు ఎలా అవుతుంది ?
సమాజము ఎవరిని వారిగా వారిలో అంతిమముగా ఉంచుతుంది . అదీ సమాజము శక్తి .

Comments