Khabardar ! Doctors ! Khabardar !

నా ఆలోచన ప్రకారము డాక్టర్ వృత్తి లో ఉన్న వారిని మించిన మానసిక "రోగులు " లేరు .
అలా ఎందుకు అంటున్నానంటే సమస్యకు కేవలము పరిష్కారము అందించడము అనేది ఆత్మ వంచన మరియు "మానసిక రుగ్మత ".
సమస్యకు "సమస్య యొక్క పరిష్కారము " అందించాలి .
లేనిచో సమస్య నిర్మూలన అయి తిరిగి మనలో కలయిక చెందుతుంది .
ఎందుకంటే డాక్టర్లు ఒక ఆరోగ్య సమస్య యొక్క మైండ్ (పని )(వృత్తి ) ని నిర్మూలన చేయగలుగుతున్నారు కానీ సమస్య యొక్క ఆత్మ ను సమస్య అనేది స్వయం నిర్మూలన చేసుకునేలా కలయిక చేసుకోవడము లేదు .
కనుక సమస్య కు సమస్య యొక్క సమస్య అనేది భౌతిక (మానసిక ) పరిష్కారము అవుతుంది .
మరియు సమస్య కు "సమస్య యొక్క పరిష్కారము " అనేది ఆధ్యాత్మిక (సామాజిక ) పరిష్కారము అవుతుంది .
------
అందుచేత డాక్టర్లకు నేను చెప్పేది ఏమంటే "సమస్య కు సమస్య యొక్క పరిష్కారము " యొక్క "సమస్య కు సమస్య యొక్క సమస్య " గా నిలవాలి .
తద్వారా సమాజములో అనారోగ్యము అనేది నిలువదు .
లేనిచో అనారోగ్యము యొక్క వృత్తి నిర్మూలన జరిగి అనారోగ్యము యొక్క ఆత్మ అలాగే ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమిస్తూ జీవిస్తుంది . 

Comments