Crime can't be done even if one wants to commit crime. Illness can't come even if one wants to have illness. Isn't it ?

తన యొక్క తానుగా తనలో ఉండాలి . లేనిచో ఇతరులచే ఉంచబడుదురు .
---------------
అంటే అపరిపక్వ మానసికత లో ఎందుకు -ఏమిటి -ఎలా -ఎక్కడ అనే మాట (ఆలోచన )లకు వ్యతిరేకత ఉంటుంది కానీ పరిపక్వ మానసికత(సమాజము ) లో ప్రతి మనిషి (ప్రాపంచిక భారతీయుడు ) "తన భౌతిక శరీరము యొక్క తన మానసికత లో తన మానసికత గా ఉండటము వలన " మానసిక ఆరోగ్యము (నిలకడ ) కలిగి మనిషికి రోగము మరియు నేరము అనేది కలుగదు .
--------------

Comments