True knowledgeable has to appear as ignorant. Otherwise people will be at loss of their mind discretion. Everybody knows everything. But everybody needs to make every other know so. FOX-MINDSET NEVER MAKES OTHER/S THAT EVERYBODY KNOWS EVERYTHING. Because if everybody is made known that everybody knows everything,then fox-mindset doesn't need to exist in society at all JP ! Politcs is to make discrete-mind as indiscrete and indiscrete-mind as discrete. Otherwise purpose and existence of fox-mindset in society can't be served. My point is that both indiscrete-mindset among people and its enforcing fox-mindset will need be made self-eliminated in truth(power) which is at the ultimate. Am I right in good ?


మీరు ఒక్క మాటలో భారత దేశ ఎన్నికల రాజకీయాల గురించి మరియు తమరి గురించి బాగా చెప్పేశారు . 
మీరు చెప్పిన ఆ ఒక్క మాట ఏమంటే "ఎన్నికలలో డబ్బు కుమ్మరించి మరియు తాయిలాలు చూపించి ఓట్లు సంపాదన చేయవలసి వస్తే తమరు రాజీ పడరు ". 
మీరు చెప్పిన ఈ ఒక్క మాటలో ఎంత స్వార్ధము ఉందో ఏనాడైనా ఆత్మ విమర్శ చేసుకున్నారా ?
మీకు తెలియని ఎన్నికల రహస్యము అజ్ఞానిగా కనిపించే నేను బహిరంగముగా చెపుతున్నాను . 
ఆ ఎన్నికల రహస్యము ఏమంటే "మీలాంటి స్వార్ధపరులను(నక్కలను ) భారత దేశ ఎన్నికల రాజకీయాలకు  మరియు అధికారముకు దూరముగా ఉంచే ప్రయత్నము లో భాగముగా ఓటర్లు డబ్బు మరియు తాయిలాలు అడుగుతారు ". 
లేకపోతే మీలాంటి కుహనా మేధావులు ఇప్పటికే చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టి భారత దేశ రాజకీయాలను ముక్కలు ముక్కలు గా చేసే వారే !
కాదా ?





Comments