Money(voice)(power) has name(face) on it. You can't transact nameless(faceless) money(voice). You can't transact self-deceiving money(voice). Either abstract word or abstract name can't serve any useful purpose in society. Only word coupled with work(mind)(profession) can be useful to self and other/s.

వస్తువు(మాట ) అనేది సమాజములో తనంతట తానుగా విలువ కలిగి ఉండలేదు .
వస్తువు (మాట ) అనేది వస్తువు స్వీకర్త (పేరు ) ను బట్టి విలువ కలిగి ఉంటుంది .
ఉదాహరణకు దొంగ(ఇతరులనుండి అడగకుండా పొందిన ) డబ్బు అనేది దొంగ ద్వారా దొర కలిగి ఉన్నా అది దొర డబ్బు కాలేదు .
-----------
అంటే డబ్బుకు చేయి (పేరు ) మరియు ఆలోచన (ముఖము ) అనే రెండు పార్శ్వములు ఉంటాయి .
కనుక డబ్బును దొంగతనము చేసినా అది అకౌంట్ కలిగి ఉండలేదు కాబట్టి అది పేరు కలిగి ఉండలేదు మరియు పేరు లేని డబ్బును చలామణీ చేయలేము . 
అందుచేత దొంగ (పేరులేని ) డబ్బు మీద ఎందుకీ ప్రయాస ?
------

Comments