If any politcican in any part of world practises his voice politics with socially-bad character,he will be doing good service to his state people and his party. Ambati rambabu should know that no amount of psychophancy and hypocracy will lead his party president to "become CM" by himself. Even Indian national congress just appears as encouraging psychophancy and hypocracy "but not being so". Because psychophancy and hypocracy are "INHUMAN" in coming humanist world. Pl........!


అంబటి రాంబాబు గారూ ! మీకు ప్రాపంచిక రాజనీతి,వోటరులు -భారత దేశ రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు మరియు సత్యవంతమైన సంక్షేమము గురించి ఐ డ్రీమ్స్ మీడియా వెబ్ సైట్ వారి "టాకింగ్ పాలిటిక్స్ " లో మీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ను చూడటము ద్వారా  నేను "ఇందుమూలముగా చెప్పదలిచాను ". 
1. ప్రాపంచిక రాజనీతి అనేది గ్రూపులను ప్రోత్సహించడము కాదు మరియు నిర్మూలించడము కాదు . 
అయితే గ్రూపులను నిర్వహణ చేయాలి అంతిమ సత్యము కొరకు . 
2. ప్రాపంచిక రాజనీతి అనేది పార్టీలో అధిష్టానము ప్రతిష్ట తప్ప నాయకుడి వ్యక్తిగత ప్రతిష్ట ,అరాచకము మరియు సామాజిక (మానసిక ) వైరుధ్యముల సంక్లిష్టత ల "పెరుగుదల " ను అరికట్టే విధముగా ఉంటే సదరు నాయకుడు "ఏ స్థాయిలో పనిచేసినా " మరణానంతరము సదరు నాయకుడి యొక్క సేవలను 
ప్రజలు మరియు ఏ పార్టీ అయినా సరే సదా శాశ్వతముగా గుర్తుంచుకుంటూనే ఉంటుంది .  
-------------------------------------------------------------------------------------------------------------------
అయితే అవకాశ వాద ప్రపంచములో అవకాశ వాద రాజనీతి చేసినట్లుగా కనిపించాలి కానీ అవకాశవాద రాజనీతి చేసినట్లుగా నిలిస్తే ప్రజలు మరియు ఏ పార్టీ అయినా సరే ఏ స్థాయి నాయకుడిని అయినా క్షమించదు . 
అవకాశ వాద రాజనీతి వేరు . 
మానసిక చాంచల్యము వేరు . 
అయితే అంతిమ సత్యములో రెండూ కూడా ఒకటిగా నిలుస్తాయి . 
దివంగత నేత డా . వై . ఎస్ . రాజశేఖర రెడ్డి గారికి పైన తెలిపిన సంగతి తెలుసు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తే "డా . వై ఎస్ ఆర్ " దిక్కుమాలిన చావు చచ్చి పోరు . మరియు వారి తనయుడు "వై ఎస్ జగన్" సొంత పార్టీ పెట్టలేరు . 
కనుక ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే దివంగత నేత "డా . వై ఎస్ ఆర్ " ఒక రాజకీయ అజ్ఞాని(అరాచక వాది ). కాదా ?
----------------------------------------------------------------------------------------------------------------------
3. ప్రాపంచిక రాజనీతి యొక్క గమ్యము అనేది "సత్యవంతమైన ప్రజల " సంక్షేమము గా నిలుస్తుంది .  
అయితే ప్రాపంచిక రాజనీతి యొక్క గమ్యము అనేది "వోటరులు -భారత దేశ రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు గా 
" కనపడతాయి ". 

Comments