Even if you beg rupee,that will not be your morality. Because rupee is not begged thing. Rupee is not subscribing thing like US dollar. Of course,after subscribing other/s,one must earn for self. Otherwise he/she will be immoral and shallow-minded. Drive drivers to be driven into self(me). That is public morality. Public morality is not begging(subscribing other/s) for truth(rupee). Public morality is earning for self later even though public are subscribing to other/s at first. Those antisocials who believe in subscribing to other/s must note that all five antisocial forms in society will end up as social(truth) which is self(rupee). Because society is ever dynamic from subscribing to earning for self-truth. So avoid getting lost into public immorality and indignity by just devotion alone. Include concentration and application to devotion for retaining as truth(rupee).

రూపాయికి పేరు(ఆలోచన )  గౌరవము మరియు వృత్తి భావన (మనిషి మాట ) గౌరవము  ఉంటుందని గ్రహించక పోవటము అనేది చందా అడిగే అడుక్కునే వారికి ఉండే మానసిక దుర్బలత్వము (బలహీనత మరియు రుగ్మత ). 
అడుక్కున్న రూపాయలతో నైతికుడిగా(ధనికుడిగా ) సమాజములో ఎలా మనుగడ కలిగి ఉంటారు ?
అడుక్కున్న వారి దగ్గర నుండి తిరిగి ఆడుక్కుంటారు కదా !
అయితే స్వయం సంపాదన చేసిన వారి దగ్గర తిరిగి స్వయం సంపాదన చేయాలి మరి . 
---------
మాటకు మాట అనేది సమాధానమే . 
అయితే 
మాటలో స్వరము (పేరు ) తేడా ఉంటుంది అని గ్రహించాలి . 
ఆ స్వరము (తేడా ) వలన సంపాదన చేసిన వాడి దగ్గర నుండి అడుక్కోలేరు . 
ఎందుకంటే అడుక్కునే వాడు పిచ్సి(మాట నిలకడ లేమి ) వాడు కాదు . 

Comments