A public media interview by IPS officer-turned-politician on rotten-mindset and conspiring-mindset will naturally be "collusive-mindset". Isn't it ?


వి దినేష్ రెడ్డి గారు చిత్రమైన  సంక్లిష్ట "మనస్-తత్వము" కలిగిన రాష్ట్ర ప్రభుత్వములోని మాజీ "అత్యున్నత స్థాయి పోలీసు అధికారి " . 
ఎందుకంటే ఆయన గారి ఈ పబ్లిక్ మీడియా ఇంటర్వ్యూ లో గుచ్చి గుచ్చి అడిగినప్పుడు తనను తాను కేంద్ర ప్రభుత్వములో ప్రస్తుతము అధికారము లో ఉన్న బిజెపి లో నాయకుడిగా అభివర్ణించుకుంటూ మాజీ డిజిపి గా ఆయన గారు సమాధానములు ఇస్తున్నారు . 
బహుశా ఈ మధ్య కాలములో ఆంద్ర ప్రదేశ్ -తెలంగాణా రాష్ట్రములలో బాగా సంక్లిష్టత కలిగిన పబ్లిక్ ఇంటర్వ్యూ ఇదేనేమో !
--------
ఈ పబ్లిక్ ఇంటర్వ్యూ సమాధానములపై "కూడా " నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ ) విచారణ జరపాలి అని "నా పబ్లిక్ డిమాండ్ ". 



పై రెండు పబ్లిక్ ఇంటర్వ్యూ లలో ఇచ్చిన సమాధానముల స్వరములలో ఎంతో తేడా ఉంది . 
విచారణ అధికారులు గ్రహించాలి . 


Comments