When I say this word,my listeners/readers will change their mindsets accordingly. Becuase this word is my word by my name.

బాక్స్ ఆఫీసు అనేది సినిమా థియేటర్ లో సినిమా టికెట్లు  చించి విక్రయము చేసే స్థలము .
బాక్స్ ఆఫీసు లో విక్రయము ఉండాలంటే ప్రజలలో ఆ విక్రయముకు  తిరిగి క్రయము ఉండాలి .
ప్రజలు మారిపోయారు కనుక ఇకపై నిర్మాతలు ,దర్శకులు మరియు నటులు కరుణ కలిగి ఉండటము ద్వారా ప్రేక్షకులలో భయము మరియు వీరత్వము కలిగించాలి .

Comments