Truth is that poor person is small. Truth is that poor person is immoral. Truth is that poor person is self-deceiving. TRUTH(power) IS REVERSE BEING ELITE as myself,ramgopal Varma and Rahul Gandhi believe in it. Whether people are mediocre-minded or truthful-knowledge minded,truth is,has to be and will be "reverse being elite".

మనిషి తనకు తానుగా చెడుగా నలుగురిలో ఉండాలని మరియు /లేదా నిలవాలని భావన చేయడు .
మరియు సమాజము (మానసికత ) అనేది నిత్య చలనమైనది .
అయితే మనిషిలో అనైతికత (ప్రత్యర్థి ప్రశ్నకు మాట నిలకడ లేమి ) అనేది "అసహజమైన" సహజము .
కనుక మనిషి తన ఆలోచన (వ్యతిరేకత ) ను తాను నమ్మాలి .
------------------
     అందుచేత నేను (రామ ) గత కాలపు కొనసాగింపు గా ప్రత్యర్థి ప్రశ్నకు మాట నిలకడ కలిగి ఉండాలి .
     అయితే నేను ఇతరులను (ప్రభుత్వమును ) సత్యవంతముగా చేసే పనిలో నేను వ్యక్తిగతమైన మంచి ఫీలింగ్ కలిగి ఉంటూ ఇతరుల (ప్రభుత్వము ) ను "నాతో మొదటగా  చెడు గా " ఉండేలా చేయాలి .
     తద్వారా ఇతరులు (ప్రభుత్వము ) అందరూ వ్యక్తిగతమైన మంచి ఫీలింగ్ అనేది నాతో మరియు వారి ఇతరులతో కలిగి ఉండేలా నిలుపవచ్చు.
    ఆ విధముగా ప్రతి ఒక్కరూ నైతికతగా,సక్రమతగా మరియు ఆలోచన పరునిగా నిలిచేటట్లు ప్రతి ఒక్కరూ చేయగలము -చేయాలి -ఎందుకు చేయలేము ?
   

Comments