So have gracefulness in mind by having and overcoming fear and valour.That is the success path for self-truth.

మిడి మిడి జ్ఞానము అనేది అర్ధ సత్యము . 
మిడి మిడి జ్ఞానము అనేది మిడి మిడి జ్ఞానము చేతిలో మరణించి అంతిమముగా నిజమైన జ్ఞానము నిలుస్తుంది .
-----
ప్రపంచములో ప్రతి ముగ్గురిలో ఒకరికి మంచి శీలము లేదు . 
మరొకరికి మంచి గుణము లేదు . ఇంకొకరికి మంచి శీలము మ
రియు మంచి గుణము ఉన్నాయి . 

Comments