Film director reads his script(scene) paper/s for the day,explains how scene has to be shot to cinematographer with his voice at first. Cinematography has angles,zoom in-out,frame movement and lighting to be in relation with story morality. Cinema is narration of sense which can't be narrated by voicing and writing.

మొదటగా ఆలోచనాపరుడిగా తరువాతగా వృత్తిపరుడిగా ఉండాలి .
మొదటగా సకారాత్మకతగా తరువాతగా నకారాత్మకతగా ఉండాలి .
-----------
తండ్రి తన వృత్తిని (మైండ్ ని ) నలుగురిలో తక్కువగా చూసుకొనరాదు .
ఎందుకంటే తక్కువలో తక్కువగా ఉండుట ఎక్కువ కదా !
తద్వారా ఇంకొక కోర్సు(వృత్తి విద్య ) లోకి తన సంతానము ను చేర్చకుండా వంశ జన్యు దోషమును నిర్మూలన చేయవచ్చు.
లేనిచో తండ్రి తన వృత్తిలో తాను పొందిన గౌరవము మరియు పేరు (ఆలోచన ) ఎవరి కొరకు ?
రూపాయి సంపాదన-చలామణీ అనేది వృత్తి (వ్యాపారి ) పరుడి తన ఉత్పత్తి /సేవ కు విలువ కలిగించడము ద్వారా మాత్రమే జరుగుతుంది .
------------
ఊహ ,నిజము మరియు నిజముకు నిజము అనేవి మూడూ కలిసిపోతాయి అంతిమముగా . 

Comments