But ambiguity between what one says and what does is natural among humans. So ambiguity must be made ambiguous again by another ambiguity. That means one has to be what he says and has to say what he is. This requires mind discipline. So one must apply his mind on his words against his instructor to be what he says and say what he is in society.

ప్రస్తుతము విద్య,విద్యా భోధన విధానము మరియు విద్యా వ్యవస్థ అనేది మిడి మిడి జ్ఞానముగా ఉంది .
విద్య అనేది "లేనిది ఉన్నట్లు "ను మానసిక మట్టములో నుండి నిర్మూలన చేసేది .
విద్యా బోధన విధానము అనేది గుర్రమును గుర్రముగా మరియు గాడిదను గాడిద గా చేసేది .
విద్యా వ్యవస్థ అనేది ఇతరుల (ప్రభుత్వము ) పట్ల విశ్వాసము కలిగి ఉండేది గా చేసేది .

Comments